Thursday, 8 February 2024

పాదయాత్రగా పండరీపూర్ కు

 కామారెడ్డి జిల్లా పెద్ద కొడంగల్ మండలంలోని వడ్లం నుండి వార్కారి భక్తులు పాదయాత్రగా బయలుదేరారు గ్రామంలో ఏకాదశి సందర్భంగా రాత్రంతా మరాఠీ తెలుగు శివ భక్తి భజన పాటలతో జాగరణ చేసి తెల్లవారుజామున ద్వాదశిని పురస్కరించుకొని దైవ దర్శనం కొరకై వడ్లం గ్రామం నుండి భక్తులు పాదయాత్రకు బయలుదేరారు పాదయాత్రలో భజన వర్కర్ రాజప్ప పటేల్ ఎర్రోళ్ల బాబు మహారాజ్ పెద్దకాపు గంగారం తదితరులు ఉన్నారు ఈ కార్యక్రమంలో శామప్ప పటేల్ రాజేందర్ మాలి పటేల్, భీమప్ప విశ్రాంత ఉద్యోగి బుజప్ప వారి చంద్రప్ప సాయిరాం మహారాజ్ హనుమాన్లు మహారాజ్ పాల్గొన్నారు



No comments:

Post a Comment