Saturday, 10 February 2024

దోమకొండ లో 12 న మార్కండేయ జయంతి








దోమకొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిర జయంతి ఉత్సవాల ను  సోమ వారం నాడు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు మ్యాక నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్ లు తెలిపారు ..ఉత్సవాల్లో భాగంగా శ్రీ ఉమా మహేశ్వర , సీతా రామ కళ్యాణం ,సోమవారం ఉదయం గణపతి పూజ,స్వస్తి పుణ్య హవచనం , అగ్ని ప్రతిష్ట , మూల మంత్ర హవనం , మార్కండేయ స్వామికి రుద్రాభిషేకం, ఉమా మహేశ్వర, సీతా రామ కళ్యాణం వేద పండితుల చేత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.సాయంత్రం ఉమా మహేశ్వర, సీతా రామ చంద్ర,మార్కండేయ ఊరేగింపు ఉంటుందని వారు తెలిపారు.ఈ కార్య క్రమం లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని ఉపాధ్యక్షులు బొమ్మేర ప్రవీణ్ , కుందెన వినోద్,రాజేందర్ సంయుక్త కార్యదర్శి అనిల్ జగదీష్ శ్రిగాద మహదేవ్ కోశాధికారి అందె గణేష్ , నారాయణ బొమ్మెర రామస్వామి లు కోరారు .


శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘ కార్యవర్గము దోమకొండ
అధ్యక్షులు మేక నాగరాజు ఉపాధ్యక్షులు బొమ్మెర ప్రవీణ్ కుందన వినోద్ ఐరన్ రాజేందర్ ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్ ఉప కార్యదర్శి చాట్ల అనిల్ కూర్చని జగదీష్ శ్రీ గాద మహాదేవ్ కోశాధికారి అంద గణేష్ నారాయణ దైవశట్టి  బొమ్మెర రామస్వామి.
గౌరవ పురోహితులు శ్రీ బాల కృష్ణమూర్తి శర్మ ఆలయ పురోహితులు శ్రీ బావి శివప్రసాద్ శర్మ
కులం పెద్ద మనుషులు వల్లకాటి సత్యనారాయణ పలకటి స్వామ

పాండిదారులు సర్వశ్రీ చింతల అంజయ్య చింతల హనుమాన్లు అంద లింగం ఐరన్ శంకర్ బోడ శ్రీనివాస్ అంకం నాగభూషణం సామల నరేష్ కుమార్ మేక నరసయ్య బిసు రామచంద్రన్ శ్రీగాధ సిద్ధిరాములు వలకాటి మార్కండేయ స్వామి సూరం నలరాజు బొమ్మెర నరసింహులు ముల్క నరసయ్య బొమ్మెర రాజు వంగ ఎల్లం

గౌరవనీయులు శ్రీ ఐరన్ నర్సయ్య గారు సి డి సి చైర్మన్ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ,, శ్రీమతి కోట సదానంద గారు ఎంపీటీసీ దోమకొండ

చేనేత సహకార సంఘం అధ్యక్షులు శ్రీ బొమ్మెర లక్ష్మీనారాయణ గారు డైరెక్టర్లు సర్వశ్రీ పి సురవి మెరుగు యాదగిరి గర్భాష్ చంద్రశేఖర్ కైరం కొండ శ్రీనివాస్ అనుమాల శ్రీనివాస్ సామల నాగ శ్రీనివాస్ శ్రీమతి గుడ్ల శకుంతల

గౌరవ వార్డు సభ్యులు శ్రీ బొమ్మెర శ్రీనివాస్ శ్రీ చింతల జనార్ధన్ శ్రీమతి కొరివ వరలక్ష్మి శ్రీమతి ఐరేని లత శ్రీమతి అనుమాల లక్ష్మి

No comments:

Post a Comment