Saturday, 10 February 2024

అయ్యప్ప దేవాలయం లో ఘనంగా మండల పూజ

 కమ్మర్ పల్లి మండలం లో ఉప్లూరు గ్రామం లోని రుషి కొండ అయ్యప్ప స్వామి ఆలయంలో శుక్ర వారం మండల పూజ కార్య క్రమం నిర్వ హించారు.. బ్రహ్మ శ్రీ కొడకండ్ల శ్రీ రామ చరణ్ శర్మ, హిందూ ధర్మ ఆస్థాన పండితుల అధ్వర్యంలో వైభ వంగా నిర్వహించారు.. కార్య క్రమం లో గురు స్వామి మేడారం భుమన్న బద్దం తిరుపతి రెడ్డి గాజుల రాజ్ వీర్ క్యాతం మల్లిఖార్జున్ దంపతుల తో పాటు గోపిడి భూమ న్న అయ్యప్ప సేవా సమితి సభ్యులు భక్తులు పాల్గొన్నారు..

No comments:

Post a Comment