ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో ఏడు పడగల శేషనాగుడు నాగోబా మహా పూజలు అందుకున్నాడు మెస్రం వంశీయులు తమ ఆరాధ్య దైవాన్ని నిండు మనసుతో కొలిచారు తొలత గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలాలతో ఆలయాన్ని నాగోబాను శుద్ధి చేశారు పుష్యమి అమావాస్య అయిన శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత తాము తరతరాలుగా పాటిస్తున్న ప్రత్యేక పద్ధతులు పూజలు చేశారు కేసులాపూర్ లో నాగోబా జాతర సందడి మొదలైంది



No comments:
Post a Comment