Saturday, 10 February 2024

శబరిమాత ఆశ్రమంలో ప్రత్యేక పూజలు

 తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు శబరిమాత ప్రతిమ దివ్య సమాధి పాదుకలను రకరకాల పూలతో అలంకరించారు అన్నదానం చేశారు

No comments:

Post a Comment