మనిషి జీవితంలో సుఖం శాంతి కోసం మహర్షి పతంజలి యోగ సాక్షాత్కారమే మార్గమని కామారెడ్డి పట్టణ పరిధిలోని పాత రాజంపేట శివారులోని హర్ష గురుకుల స్వామి బ్రహ్మానంద సరస్వతి అన్నారు హర్ష గురుకులం 41 యోగ శిబిరం ముగింపు కార్యక్రమం స్వామి దయానంద సరస్వతి 2 జయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పంచకుండే యాగం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్రహ్మానంద సరస్వతి మాట్లాడుతూ ఆర్య సమాజ స్థాపకులు స్వామి దయానంద సరస్వతి దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు నేటి పరిస్థితుల్లో దయానందుని మార్గం ఎంతో అనుసరించ తగినది అన్నారు ఈ కార్యక్రమంలో స్వామి అశుతోష్ గుజరాత్ ఆచార్య సందీప్ దర్శనాచార్య హర్యానా ఆచార్య వేద మిత్ర సిద్ధిరాములు ఆర్య భాజన్న సూర్య ప్రకాష్ ఆర్యలు మాట్లాడారు


No comments:
Post a Comment