Sunday, 11 February 2024

బిబిపేట మార్కండేయ మందిరంలో జయంతి ఉత్సవాలు

 భక్త మార్కండేయ జయంతిని పురస్కరించుకుని బిబిపేట మండల కేంద్రంలోని భక్త మార్కండేయ మందిరంలో జయంతి ఉత్సవాలను నేడు ఘనంగా నిర్వహించనున్నట్లు పద్మశాలి సంఘం సభ్యులు తెలిపారు పూజలు మహా యజ్ఞం మధ్యాహ్నం అన్నదానం రాత్రి భజన ఉంటుందన్నారు



No comments:

Post a Comment