Saturday, 10 February 2024

నాగోబా సన్నిధిలో బేటింగ్

 ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో మెస్రం వంశీయులు శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన మహా పూజతో నాగోబా జాతర ప్రారంభమైంది పడ్యూరు నాగోబాను దర్శించుకోవడానికి శనివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు నాగోబా సన్నిధిలో 2002 మంది కొత్త కోడళ్ళ పరిచయ కార్యక్రమం బేటింగ్ నిర్వహించారు ఇందులో భాగంగా కొత్తకోడళ్ళు కోనేరు నుంచి కుండలలో నీటిని తీసుకొచ్చారు అనంతరం కొత్తకోడలకు నాగోబాను దర్శించుకునే అవకాశం కల్పించారు అనంతరం కొత్త కోడళ్ళు మిశ్రమ వంశీయుల పెద్దల ఆశీస్సులు పొందిన తర్వాత కోడలుగా స్వీకరించారు మహిళలతో పాటు కొత్త కోడళ్ళ ఆధ్వర్యంలో గోవాలో 22 కితలవారీగా పూజలు చేసి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు అవ్వాల్ దేవతకు పూజలు చేసి ఉపవాస దీక్షలను విరమించి సామూహిక భోజనాలు చేశారు.






No comments:

Post a Comment