ఎడపల్లి మండలం లో నీ జానకంపెట్ లోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శని వారం భక్తులు పూజలు చేశారు. సమీపం లో ఉన్న అష్ట ముఖి కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకున్నారు. ఆర్మూర్ rdo వినోద్ కుమార్ దంపతులు స్వామి వారి నీ దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వారిని అధికారులు సన్మానించారు..

No comments:
Post a Comment