పద్మశాలీల ఆరాధ్య దైవమైన మార్కండేయ జయంతి ఉత్సవాలను నిజామాబాద్ నగరంలో అంబేద్కర్ కాలనీలో గల సంఘం భవనంలో నేడు ఘనంగా నిర్వహించనున్నట్లు తర్ప అధ్యక్షుడు గంట్యాల వెంకటేష్ తెలిపారు మార్కండేయ జయంతిని పురస్కరించుకొని ముందుగా సంఘ భవనంలో మార్కండేయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు అనంతరం తర్ప సభ్యుడు బల్ల శ్రీనివాస్ డెనిమ్ క్లబ్ షోరూమ్ యజమాని ఆధ్వర్యంలో సంఘంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమానికి పద్మశాలి కులస్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు

No comments:
Post a Comment