అయోధ్యలో ప్రతిష్టించిన బాల రాముని నేత్రాలను మలిచింది సాధారణ ఇనుపవులి సుతితో కాదని దీనికి తాను వెండి సుత్తి బంగారపు ఉలిని వాడానని మైసూర్ కు చెందిన శిల్పి అరణ్య యోగిరాజు తెలిపారు ఈ మేరకు ఆయన తన ఇంస్టాగ్రామ్ ఎక్స్ ఖాతాలో ఆదివారం సంబంధిత ఫోటోలను షేర్ చేశారు

No comments:
Post a Comment