Saturday, 10 February 2024

భక్తిశ్రద్ధలతో మాఘ అమావాస్య

 





ఆలయాలకు పోటెత్తిన భక్త జనం మంజీరా లో స్నానాలు భారీ ఎత్తున అన్నదానాలు.. నాగమడుగు వద్ద మంజీర తీరాన స్నానాల ఆచరించిన భక్తులు గోలి లింగాల శివారులోని మంజీరా నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు లక్ష్మీదేవినిపల్లిలో నరసింహస్వామికి పూజలు చేసిన భక్తులు సంతాయి పేట్ శివారులోని భీమేశ్వర ఆలయం వద్ద భక్తులు బారులు తీరి మొక్కులు చెల్లించుకున్నారు దగ్గిలోని ప్రభు స్వామి ఆలయంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కు సన్మానం నిర్వహించార.. దోమకొండలో కటిక మల్లేశుని ఆలయం వద్ద మొక్కులు తీర్చుకున్న జడ్పిటిసి తిరుమల గౌడ్ తదితర భక్తులు

పెద్ద మల్లారెడ్డి దేవేంద్రుడి గుట్టు వద్ద భక్తులు బారులుగా తీరి దర్శించుకున్నారు ఎల్లారెడ్డి లోని శివాలయంలో అన్నదానం నిర్వహించారు చిట్యాల లోని శ్రీ రాజరాజేశ్వరాలయం వద్ద అన్నదానం నిర్వహించారు సదాశివ నగర్ మండలం దగ్గి ప్రభువు స్వామి ఆలయం వద్ద అన్నదానం నిర్వహించారు








No comments:

Post a Comment