Saturday, 10 February 2024

జాతరలో పోటెత్తిన భక్తులు

 నసుల్లాబాద్ మండలంలోని బొమ్మ దేవనపల్లిలో అల్లమా ప్రభు జాతరలో శుక్రవారం భక్తులు పోటెత్తారు. మూడు కొండలపై నిలిచిన ఆత్మలింగాన్ని దర్శించుకోవడానికి కాలిబాటన ప్రజలు వెళ్లారు కర్ణాటక మహారాష్ట్ర ప్రజలు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శించారు..



No comments:

Post a Comment