యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది ఆదివారం సెలవు రోజు కావడంతో శ్రీ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు క్యూ కాంప్లెక్స్ శ్రీ సత్యనారాయణ వ్రత మండపం కళ్యాణకట్ట లక్ష్మీ పుష్కరిణి అంటే ప్రాంతాలతో పాటు బస్టాండ్లలో భక్తులు అధికంగా కనిపించారు యాదాద్రి సుడి ధర్మ దర్శనానికి మూడు గంటలు విఐపి దర్శనానికి గంట సమయం పట్టింది శ్రీ స్వామివారిని 35000 మందికి పైగా భక్తులు దర్శించుకోగా నిత్యాదాయం 45 లక్షల ఒక వెయ్యి 535 రూపాయలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు

No comments:
Post a Comment