Monday, 5 February 2024

మేడారానికి పోటెత్తిన భక్తులు

 


ములుగు జిల్లా మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు మహా జాతరకు ఇంకా 17 రోజులు మిగిలి ఉండగానే భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించడానికి పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే 3 లక్షల మందికి పైగా వనదేవతలను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు జనం కిక్కిరిసిపోవడంతో ఉదయం ఐదు గంటలకి గద్దెలకు తాళం వేశారు హనుమకొండ నుంచి మేడారానికి 60 ఆర్టీసీ బస్సుల్లో 5000 మంది చేరుకున్నారు




No comments:

Post a Comment