Sunday, 11 February 2024

దేవునిపల్లి శివాలయంలో

 కామారెడ్డి మండలం దేవనపల్లి శివాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంలోని అర్చకులు శశికాంత్ శర్మ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చనలు అభిషేకాలు చేశారు మహారాజ పోషకులు ఉర్దూండ రాజయ్య రవి వనిత నరేష్ లౌక్య నాగరాజు ప్రవీణ్ నందిని ఆధ్వర్యంలో శివ స్వాములకు బిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో శివపిక్ష కమిటీ అధ్యక్షుడు నిట్టు నారాయణరావు ప్రతినిధులు తన్నీరు శేఖర్ లద్దూరి లక్ష్మీపతి యాదవ్ తదితరులు ఉన్నారు



No comments:

Post a Comment