పిట్లం మండలంలోని సిద్ధాపూర్ తండా జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ ఆలయంలో శనివారం ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ ఐదవ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదానం చేశామన్నారు పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్ ఏ ఐ బి ఎస్ ఎస్ జిల్లా అధ్యక్షుడు బద్యా నాయక్ , తండా పెద్దలు తదితరులు పాల్గొన్నార

No comments:
Post a Comment