హిందువులకు పవిత్రమైన తిథులు అమావాస్య పౌర్ణమిలు అమ్మ అంటే కలిసి లాస్య అంటే నివసించడం అని సంస్కృతంలో అర్థం చంద్రుడు కనిపించని తిథి అమావాస్య అమావాస్యను పూర్వీకులను పూజించడానికి పవిత్రమైన రోజుగా భావిస్తారు పుష్యమాసం కృష్ణ పక్ష అమావాస్య స్థితిని మౌని అమావాస్య చొల్లంగి అమావాస్య అని తమిళనాడు ప్రజలు తై అమావాస్య అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలోని చొల్లంగి గ్రామం వద్ద సముద్ర తీరంలో అమావాస్యనాడు అధిక సంఖ్యలో పాల్గొని సూర్య భగవానునికి ఆరాధించడం పితృదేవతలకు తిలతర్పణం లాంటి కార్యక్రమాలు చేయడంతో చొల్లంగి అమావాస్యగా పేరు దాల్చింది ఉత్తర భారత దేశంలో ఇదే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తూ గంగానది సముద్రంలో తీర్థ స్నానాలు చేసి విష్ణువు శివున్ని ఆరాధించి పితృతర్పణ కార్యక్రమాలు నిర్వహించి పేదలకు దానధర్మాలు చేయడం మౌనం పాటించడం వలన మౌని అమావాస్యగా పేరుపొందింది మకర సంక్రమణం రోజు అనగా సంక్రాంతి రోజున ఉత్తరాయణం ప్రవేశిస్తుంది. ఆ రోజు సూర్యుడు ఉత్తర దిశలో కదలిక సమయంలో వచ్చే మొదటి అమావాస్య తై అమావాస్య చాలా పవిత్రమైనదిగా తమిళనాడు ప్రజలు భావిస్తారు మనిషి మరణించిన తర్వాత ఆత్మలు తమ దేహాల నుంచి విడిపోయి తమ స్వర్గ ప్రయాణం ప్రారంభించి పూర్వీకుల భూమి అయిన పిత్రులోకానికి చేరుకుంటాయి అక్కడ వారు తదుపరి జన్మల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు మిత్రులు జీవిస్తున్నప్పుడు వారు ఆకలి దాహం లాంటి బాధలు అనుభవిస్తూ ఉంటారు వారు శరీరం లేని స్థితిలో ఉండటం వలన ఏమి తినలేరు తాగలేరు వారి కోరికలను తీర్చడానికి భూమిపై ఉన్న వారసులు తగిన నైవేద్యాలు క్రతువుల రూపంలో మంత్రోచ్ఛారణలతో పవిత్రమైన సమర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు కావున పితృ దోషం వలన కలిగే శాప విముక్తి లభిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం శాంతి సుఖశాంతులు దక్కేందుకు తమిళనాడులో కావేరి వైద్య నదులు ఉత్తర భారత దేశంలోని గంగానది ప్రాంతాలు ప్రయాగ హరిద్వార్ నది ఘాట్ల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు పితృత తరపడం తిలహోమం చీమలకు బియ్యం పంచదారతో ఆహారం అందించడం ఆవులు కుక్కలకు ఆహారం అందించడం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని భక్తుల నమ్మకం
No comments:
Post a Comment