శుక్రవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామ మంజీరా పరివాహ ప్రాంతమైన నాగమడుగులు మాకు అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల కోసం అచ్చంపేట గ్రామానికి చెందిన భజన బృందం సభ్యులు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు పుణ్యస్నానాలు ఆచరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గత సంవత్సరం నుండి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్క భక్తునికి అన్న ప్రసాద వితరణ ఉంటుందని వారు తెలిపారు మాఘమాస పుణ్యస్నానంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని వారు కోరారు

No comments:
Post a Comment