Sunday, 4 February 2024

యాదాద్రిలో హరినామ సంకీర్తనకు అనుమతించండి

 అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ విజయ శంకర స్వామి నేతృత్వంలోని భజన బృందం శనివారం హైదరాబాదులో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను వారి నివాసంలో కలిశారు ఈ సందర్భంగా యాదాద్రిలో 365 రోజులు ఖండ హరినామ సంకీర్తన జరిపించేలా అనుమతి ఇవ్వాలని కోరుతూ మంత్రి సురేఖకు వినతి పత్రం సమర్పించగా మంత్రి అందుకు సంబంధించిన కాగా మంత్రి సురేఖ సమ్మతితో భక్త రామదాసు జయంతి ఫిబ్రవరి 12 నుంచి అఖండ హరినామ సంకీర్తన ప్రారంభించనున్నట్లు భజన బృందం తెలిపింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు గణేష్ భగవాన్దాస్ జై భారత్ నాయకులు మల్లికా వల్లభ లక్ష్మీ శ్రీ మంత్రి సురేఖకు కృతజ్ఞతలు తెలిపారు



No comments:

Post a Comment