Sunday, 4 February 2024

అయోధ్య రాముడు ప్రసాదం పంపిణీ

 నాగిరెడ్డిపేట్ మండలంలో అయోధ్య బాల రాముని ప్రసాదం శనివారం ఇంటింటికి పంపిణీ చేసినట్లు రామభక్తులు తెలిపారు మండలంలోని అన్ని గ్రామాలకు ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు కార్యక్రమంలో జడ్పిటిసి మనోహర్ రెడ్డి వంశీ గౌడ్ భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment