Monday, 5 February 2024

చుక్కాపూర్ ఆలయంలో కుంకుమ పూజలు

 మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు కుంకుమ పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కమలాకర్ రెడ్డి యువ శ్రీధర్ రావు జూనియర్ అసిస్టెంట్లు సంతోష్ లక్ష్మణ్ అర్చకులు ఉన్నారు




No comments:

Post a Comment