నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామ శివారులోని బేడీల మైసమ్మ ఆలయంలో ఆదివారం మాజీ గాయత్రి కర్మాగారం వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు ప్రత్యేక పూజలు చేశారు గాయత్రి కర్మాగారం నందు చెరకు క్రషింగ్ జరుగుతుండటంతో మైసమ్మ తల్లికి ఓడి బియ్యం సమర్పించి ముక్కులు చెల్లించుకున్న ఆయన వెంట కేన్ మేనేజర్ వెంగల్రెడ్డి తదితరులు ఉన్నారు

No comments:
Post a Comment