Monday, 5 February 2024

బోధన్ టూ శ్రీశైలం వరకు శివ స్వాముల పాదయాత్ర

 బోధన్ పట్టణంలోని శ్రీ ఏక చక్రేశ్వర శివాలయం నుండి మాల ధారణ శివ స్వాములు శ్రీశైలం వరకు ఆదివారం పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు అంతకుముందు శివ స్వాములు భక్తి శ్రద్ధలతో చక్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు బయలుదేరి వెళ్లిన వారిలో వీరేశం స్వామి శివలింగ స్వామి సాయిలు స్వామి సాయికిరణ్ స్వామి రమేష్ స్వామి తదితరులుఉన్నారు

శ్రీశైలం వరకు పాదయాత్రగా బయలుదేరిన శివ స్వాములు





No comments:

Post a Comment