ఇకనూరు మండల కేంద్రంలోని శ్రీ పార్వతీ సిద్దరామేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం హుండీ ఆదాయం లెక్కించారు దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ సమక్షంలో లెక్కింపు చేపట్టినట్లు ఈవో శ్రీధర్ తెలిపారు మూడు నెలలుగా భక్తులు స్వామి వారికి సమర్పించుకున్న కానుకలు మూడు లక్షల 28000 వచ్చినట్లు ఈవో పేర్కొన్నారు కార్యక్రమంలో టెంపుల్ చైర్మన్ అంద మహేందర్ రెడ్డి డైరెక్టర్లు బసవయ్య తాటికొండ బాబు రాజయ్య పాల్గొన్నారు

No comments:
Post a Comment