Friday, 9 February 2024

వసంత పంచమి వేడుకలకు ఆహ్వానం

 


ఈనెల 12 నుంచి 14 వరకు అమ్మవారు కొరవైన బాసరలో నిర్వహించే వసంత పంచమి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కమిషనర్ అనిల్ కుమార్ కు బుధవారం ఆలయ అధికారులు ఆహ్వాన పత్రికలను అందించారు ఈ నెల 14న రావాల్సిందిగా మంత్రిని కోరగా వేడుకలకు తప్పకుండా హాజరవుతానని సానుకూలంగా స్పందించినట్లు వారు ఒక ప్రకటనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ఇవ్వు విజయరామారావు చైర్మన్ ప్రధాన అర్చకులు సంజీవ్ పేద పండితులు పాల్గొన్నారు



బాసర ఆలయంలో ఈనెల 12 నుంచి 14 వరకు వసంతం పంచమి వేడుకలకు నిర్వహించనున్నారు ఈవో విజయరామారావు వైదిక బృందం సభ్యులు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు ఆలయ చైర్మన్ అర్చకులు తదితరులు పాల్గొన్నార


No comments:

Post a Comment