Friday, 9 February 2024

దోమకొండలో మాఘమాస జాతరకు ముస్తాబైన ఆలయం

 దోమకొండ మండల కేంద్రంలోని గుండ్ల చెరువు ప్రాంతంలో మాఘమాస జాతరకు దేవుని ఆలయం ముస్తఫా ప్రతి మాదిరిగా నిర్వహించే జాతరకని ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు అబ్రబోయిన రాజు తెలిపారు అమావాస్య సందర్భంగా మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్థానిక గుండె చెరువులో స్నానాలు చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అనంతరం చక్కెర తీర్థం కార్యక్రమంలో పాల్గొంటారు



No comments:

Post a Comment