మాచారెడ్డి మండలంలోని గద్యా నాయక్ తండ ఎక్స్ రోడ్ గ్రామంలో ఉన్న వీర హనుమాన్ ఆలయాన్ని మాకు అమావాస్య జాతరకు సిద్ధం చేసినట్లు ఆలయ ఈవో ప్రభు రామచంద్రం తెలిపారు శుక్రవారం ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని భక్తులకు అసౌకర్యం కలగకుండా జాతరకే ఏర్పాటు చేసినట్లు తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు

No comments:
Post a Comment