Monday, 5 February 2024

శివ బిక్ష అన్నదాన సత్రానికి విరాళం

 కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి శివాలయం శివ భక్త బృందం శివబిక్ష అన్నదాన సత్రం కోసం భక్తుడు దీకొండ నవీన్ లత ఆదివారం 51,000 ఒక వంద 11 రూపాయలు విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో శివ భక్త బృందం కమిటీ ప్రతినిధులు నిట్టు నారాయణరావు చిన్నోళ్ల గోపాలరావు లడ్డూరి లక్ష్మీపతి యాదవ్ సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నార



No comments:

Post a Comment