Monday, 5 February 2024

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

 థర్డ్వాయి మండలంలోని ఎర్ర పహాడ్ లో హనుమాన్ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు హనుమాన్ విగ్రహాన్ని జిల్లేడు ఆకులు పువ్వులు చందంతో అందంగా అలంకరించారు భిక్ష ఏర్పాటు చేశారు మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమం సమీపంలో ఉన్న హనుమాన్ భారీ విగ్రహం వద్ద కూడా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు



No comments:

Post a Comment