విశాఖ శ్రీ సరదా పీఠం వార్షిక మహోత్సవాలు ఈనెల 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు జరగనున్నాయి ఉత్సవాల్లో పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు 16న శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి కళ్యాణం 17న టీటీడీ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం 18న వల్లి కళ్యాణం జరగనున్నాయి

No comments:
Post a Comment