మేడారం మహా జాతరకు కుంభమేళాకు సర్వం సిద్ధం చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆదివారం ములుగు జిల్లా ఎస్ఎస్ థర్డ్వాయి మండలం మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని పూజలు చేసిన అనంతరం మంత్రి మాట్లాడారు ఈనెల 21 నుంచి 24 వరకు జరిగే మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జంపన్న వాగుపై స్నాన ఘట్టాలు క్యూ లైన్లు తాగునీరు రోడ్లు బస్టాండ్ పనులు పూర్తయ్యాయని తెలిపారు ఈనెల 23న సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తో పాటు రాష్ట్రపతి మేడారానికి వచ్చే అవకాశం ఉందని తెలిపారు కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి అదనపు కలెక్టర్ శ్రీజ ఐటీడీఏ పీవో అంకిత ఎస్పీ డాక్టర్ శబరి ఈవో రాజేంద్రన్ పాల్గొన్నారు.



No comments:
Post a Comment