Wednesday, 7 February 2024

17 నుంచి రామాలయంలో నూతన సేవలు

 భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈనెల 17 నుంచి నూతన సేవలు ప్రారంభిస్తున్నట్లు నీవు రమాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు స్వామివారి కల్యాణమూర్తులను ప్రధాన ఆలయం నుంచి బేడ మండపానికి తీసుకెళ్లడం తిరిగి ఆలయానికి తీసుకొచ్చే క్రమంలో స్వామివారికి ఈ సేవలు నిర్వహిస్తారని తెలిపారు ప్రతి శనివారం చిన్న హనుమత్ వాహన సేవ ప్రతి ఆదివారం చిన్న గరుడ వాహన సేవలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు సేవల్లో పాల్గొనే భక్తులు 250 రూపాయలు చెల్లించాలని సూచించారు వారికి స్వామి వారి ప్రసాదం చిన్న లడ్డూలు రెండు అందజేస్తామని ఈవో తెలిపారు



No comments:

Post a Comment