Wednesday, 7 February 2024

భద్రాచలంలో వెండి వాకిలి

 భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో బుధవారం పిండి వాకిలి ఏర్పాటు చేశారు దాదాపు 100 కిలోల వెండితో నిపుణులు ఈ వాకిలిని సిద్ధం చేశారు ఎందుకు 70 కిలోల వెండి ఆలయం నుంచి సమకూర్చగా 30 కిలోలను ధాత వేరాళంగా అందజేశారు కాగా అంతరాలయంలో కొన్నేళ్ల క్రితం బంగారు వాకిలి ఏర్పాటుకు చేయగా ఇప్పుడు ఒక మండపం వద్ద వెండి వాకిలి ఏర్పాటయింది



No comments:

Post a Comment