వేములవాడ రాజన్న భక్తులకు తీరనున్న కష్టాలు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయ వసతి గదులను ఇకనుంచి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఎన్నాళ్లు వేములవాడకు వచ్చాకే వసతి గదులు బుక్ చేసుకునే అవకాశం ఉండడంతో రూమ్ దొరుకుతుందా లేదా అనే బెంగ భక్తులను వెంటాడేది. ఇకనుంచి అలాంటి ఇబ్బంది లేకుండా వారం రోజుల ముందుగానే ఆన్లైన్ లో వసతి గదిని రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని ఆలయ అధికారులు బుధవారం నుంచి కల్పించారు మీ సేవ ద్వారా బుక్ చేసుకోవచ్చని ఆలయ యువ కృష్ణ ప్రసాద్ తెలిపారు వసతి గది బుకింగ్ తో పాటు పేమెంట్ సైతం ఇదే యాప్ లో రాజన్న ఖాతాకు జమ చేయాల్సి ఉంటుందన్నారు పూర్తి వివరాలు యాప్లో పొందుపరిచినట్టు చెప్పారు అన్ని రకాల పూజలు మొక్కులు కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు కాదా రాజన్నకు 14 రోజుల్లోనే హుండీల ద్వారా రెండు కోట్ల 15 లక్షల 67,130 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఇగో తెలిపారు ఆలయ ప్రాంగణంలో బుధవారం హుండీలను లెక్కించారు నగదు తో పాటు 71 గ్రాముల బంగారం 13 కిలోల 600 గ్రాముల వెండి సమకూరినట్లు తెలిపారు
ఆన్లైన్ రసీదు ఉంటేనే వేములవాడలో అద్దె గది
ఆన్లైన్ రసీదు చూపితేనే వేములవాడ రాజన్న ఆలయ సముదాయాలు భక్తులకు అద్దె గది కేటాయిస్తారు అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు ఇక ఏ వసతి సముదాయంలో ఎన్ని గదులు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడు ఖాళీ అవుతాయో పూర్తి సమాచారం ఆన్లైన్ లో ఉంచుతామని ఈవో కృష్ణ ప్రసాద్ వెల్లడించారు
45 గదులు మాత్రమే అందుబాటులో... రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నందీశ్వర లక్ష్మీ గణపతి పార్వతీపురం భీమేశ్వర సదన్ అమ్మవారి కాంప్లెక్స్ సముదాయాలు 45 గదులు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి అమ్మవారి కాంప్లెక్స్ లోని పై అంతస్తులు వీ టి డి ఎ కార్యాలయాన్ని ఏర్పాటు చేయగా అక్కడ కేవలం నాలుగు మాత్రమే గదులు భక్తులకు ఇవ్వనున్నారు
పార్వతీపురం వసతి సముదాయాల్లోనూ పోలీస్ ఇతర కార్యాలయాలకు 18 వసతి కదిరి కేటాయించారు ఇక శంకరపురం శివపురం ధర్మశాలలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి భక్తులకు విచారణ కార్యాలయం ద్వారానే వసతి గదులు కేటాయిస్తారు రసీదులో ఖాళీ చేయాల్సిన సమయాన్ని పొందుపరుస్తారు రూములు కావాల్సిన వారు తప్పనిసరిగా ఎంక్వైరీ కౌంటర్ కు వచ్చి రసీదును చూపాల్సి ఉంటుంది భీమేశ్వర పార్వతిపురం కోసం వచ్చే భక్తులకు విచారణ కార్యాలయం దూరంగా ఉన్నందున ఈ రెండింటికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నారు ముందస్తు బుకింగ్ రాజన్న సన్నిధికి వచ్చే భక్తులు వసతిగధులను ముందస్తుగా ఆన్లైన్ ద్వారా రిజర్వ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు మీ సేవ ద్వారా రాజన్న సన్నిధిలో వసతి గది స్వామి వారి అర్జిత సేవలకు సంబంధించిన పూజల టికెట్లను కూడా ముందస్తుగా బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించాలి అయితే కనీసం నాలుగు రోజుల ముందు బుక్ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు
No comments:
Post a Comment