Sunday, 4 February 2024

6 న సిద్ధి రామేశ్వర ఆలయ హుండీ లెక్కింపు

 భిక్కనురు లో గల సిద్ధి రామేశ్వర ఆలయలో మూడు నెలలు గా స్వామి వారి కి భక్తులు సమర్పించు కున్న హుండీ ఆదాయం ఈ నెల 6 న లెక్కించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీధర్ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు.



No comments:

Post a Comment