Friday, 9 February 2024

భక్తిశ్రద్ధలతో శివపార్వతుల కళ్యాణం

 మాస శివరాత్రిని పురస్కరించుకుని నగరంలోని శ్రీ శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో శివపార్వతుల కళ్యాణం భక్తిశ్రద్ధలతో వేలేటి పశుపతి శర్మ నిర్వహించారు ఈ కళ్యాణంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీరాం రవీందర్ చైర్మన్ గాండ్ల లింగం ధర్మకర్తలు భక్తులు తదితరులు పాల్గొన్నారు




No comments:

Post a Comment