Wednesday, 7 February 2024

అబుదాబిలో టెంపుల్

 




ఆసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణం చివరి దశలో ఈనెల 14న ప్రారంభించనున్న ప్రధాని మోడీ 34 దేశాల ప్రతినిధులు హాజరు

యూఏఈ లోని అబుదాబిలో గల ఎడారి భూభాగంలో అద్భుత హిందూ దేవాలయాన్ని నిర్మించారు ఈ దివ్యమైన ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 14న ప్రారంభించనున్నారు ప్రస్తుతం ఆలయ నిర్మాణం చివరి దశలో ఉంది ఫిబ్రవరి 13న అబిదాబిలోని షేక్ జాయిద్ స్టేడియంలో హుమ్లన్ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను కలుసుకొని వారితో సంభాషించనున్నారు ఫిబ్రవరి 14న ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు 34 దేశాలకు చెందిన ప్రతినిధులు సతి సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు యూఏఈ లోని భారత రాయబారి సుధీర్ కు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం అందింది ఈ దేవాలయాన్ని పచ్చి మాసియాకు చెందిన రాళ్లతో నిర్మించారు మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆలయ నిర్మాణానికి 700 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్నివేక్షించాలి అద్భుత కళాకృతలను ఆలయ మంత్ర తీర్చిదిద్దారు ఆలయానికి ఏడు గోపురాల నిర్మించారు 27 ఎకరాల్లో ఇది నిర్మితమైంది ఆలయ నిర్మాణంలో రాజస్థాన్కు చెందిన గులాబీ రాళ్లను కూడా వినియోగించారు ఇక్కడి మండే ఎండలకు ఈ రాళ్లు చెక్కుచెదరకుండా నిలచి ఉంటాయి ఇటలీ నుంచి పాలరాలను తెచ్చి ఆలయ నిర్మాణంలో వినియోగించారు కార్బన్ ఫుడ్ ప్రింట్ పనుల కోసం ఆలయ పునాదులలో కాంక్రీట్ మిక్చర్ తో పాటు ఫ్లై యాష్ ను కూడా ఉపయోగించారు ఈ అబుదాబి హిందూ మందిరం ఆసియాలోని అతిపెద్ద మందిరంగా గుర్తింపు పొందింది ఆలయ నిర్మాణంలో మొత్తం 18 లక్షల ఇటుకలను వినియోగించారు




No comments:

Post a Comment