రాజంపేట మండలం బసవన్న పల్లి గ్రామంలో గొల్ల కురుమ యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం రేణుక ఎల్లమ్మ కళ్యాణ కార్యక్రమాన్ని చేపట్టారు సాయంత్రం ఊరేగింపుగా బోనాలను అమ్మవారి వద్దకు చేర్చారు అమ్మవారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుకను తిలకిన్చారు. కళాకారులతో గ్రామంలో ఒగ్గు కథ కార్యక్రమాలు నిర్వహించారు ఇదివరకు పుట్ట బంగారం జోగు తిరుగుడు దేవుని మైలలు తీయడం తదితర కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.

No comments:
Post a Comment