Wednesday, 7 February 2024

సాయిబాబా దర్శనం మాజీ మంత్రి అల్లోల

 మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముధోల్ మాజీ శాసనసభ్యుడు గడ్డి గారి విఠల్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్య జాన్సన్ నాయక్ మంగళవారం పట్టణంలోని శ్రీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు ఈ నెల 12న జరిగే వార్షికోత్సవ జాతర మహోత్సవానికి భూక్య జాన్సన్ నాయక్ 20 క్వింటాళ్ల బియ్యం అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రితో పాటు నాయకులు మాట్లాడుతూ ప్రజలందరూ ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని కోరారు అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారిని చాలువతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



No comments:

Post a Comment