డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎల్సి వేడుకల మందిరంలో ఐదు ఆరు ఏడు తేదీల్లో సాధు సమ్మేళనం చతుర్ధ మహాసభలు శ్రీమద్ భగవద్గీత వేదాంత జ్ఞాన యజ్ఞం ఘనంగా నిర్వహించనున్నట్లు వశిష్ట సంచార శత సత్సంగం సంస్థాపక అధ్యక్షుడు సచ్చిదానందగిరి స్వామి ప్రధాన కార్యదర్శి రాములు, ఉప కార్యదర్శి భరత్ భూషణ్ ఆదివారం తెలిపారు కార్యక్రమాలకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి సాధువులు వస్తున్నట్లు చెప్పారు జగదీశ్వర్ ఆనందగిరి స్వామి జగదీశ్వర ఆశ్రమ ఆధిపతి కోరుట్ల స్వరూపానందగిరి స్వామి విశిష్టాశ్రమాధిపతి శ్రీనివాస మంగాపురం తిరుపతి శ్రీహరి తీర్థ స్వామి సత్యానంద ఆశ్రమాధిపతి నెల్లూరు శంకర నందగిరి స్వామి బుచ్చిదాసు బ్రహ్మవిద్య గీతాలు యాదగిరిగుట్ట శుద్ధ బ్రహ్మానందగిరి స్వామి ధ్యానిష్టాశ్రమాధిపతులు కరీంనగర్ శివానంద భారతి స్వామి శబరిమాత ఆశ్రమం మనోహరాబాద్ విరజానంద తీర్థ స్వామి శివరామకృష్ణ తపోవనాధిపతి వన్నెల్బి ఆత్మానందగిరి స్వామి గీతా ఆశ్రమాధిపతి గంభీర్ పర్ లతోపాటు వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు

No comments:
Post a Comment