రామారెడ్డి మండలం విస్సన్నపల్లి రామారెడ్డి గ్రామాల మధ్య వెలసిన శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మంగళవారం స్వామి పర్వదినం కావడంతో పురోహితులు శ్రీనివాస్ శర్మ మంత్రోత్సవాల మధ్యన భైరవునికి పాలాభిషేకం సింధూర పూజలు అర్చనలు హారతి వంటి పూజా కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆల ఈవో ప్రభు రామచంద్రం గుప్త తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment