Sunday, 11 February 2024

ముగిసిన అల్లమా ప్రభు జాతర

 నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మను దేవుపల్లి గ్రామంలో మూడు రోజులుగా జరుగుతున్న అలమా ప్రభు జాతర ఆదివారం తో ముగిసింది ఈ సందర్భంగా గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలు నిర్వహించారు పోటీల్లో బాలికలు తల పడ డం ఆసక్తి రేకెత్తించింది వరంగల్ కు చెందిన రమ్య హైదరాబాదుకు చెందిన సిద్ర తలపడగా రమ్య మొదటి బహుమతి సాధించింది వీరిని ఎంపీపీ విటల్ ఎస్సై లావణ్య అభినందించారు మొదటి బహుమతి 5000 రూపాయలు రెండో బహుమతి 3000 రూపాయలు అందించినట్లు మాజీ సర్పంచ్ అన్నం సత్యనారాయణ తెలిపారు చివరికి గెలిచిన మల్ల యోధుడికి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించి 2001 రూపాయలు నగదును అందజేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నార





No comments:

Post a Comment