Sunday, 11 February 2024

షెడ్డు నిర్మాణానికి భూమి పూజ

 


నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామ శివారులో ఉన్న త్రిలింగేశ్వర ఆలయ ఆవరణలో షెడ్డు నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు భక్తుల తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో దాత ఏలేటి సురేష్ రెడ్డి సహకారంతో షెడ్డు నిర్మిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు



No comments:

Post a Comment