Sunday, 11 February 2024

ఘనంగా రేణుకా దేవి ఆలయ వార్షికోత్సవం

 కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డులో ఉన్న రేణుకాదేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment