Sunday, 11 February 2024

ఆలయ ప్రథమ వార్షికోత్సవం

 నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్పేటలోని శ్రీ నిత్య అభయాంజనేయ స్వామి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు అన్నదానం చేశారు



No comments:

Post a Comment