Sunday, 11 February 2024

శ్రీవారి ఆలయంలో భక్తుల పూజలు

 బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సమీపంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో కొలువుదీరిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శనివారం భక్తుల పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అన్నదాన కార్యక్రమ నిర్వహణ కోసం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు ఆలయ సన్నిధిలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు



No comments:

Post a Comment