Sunday, 11 February 2024

అనంతుని ఆలయంలో ప్రత్యేక పూజలు

 అనంతుని ఆలయంలో ప్రత్యేక పూజలు

నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఏ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో శనివారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు వేదమంత్రాలు చదివారు గుండారం మల్కాపూర్ లక్ష్మాపూర్ అనంతగిరి జలాల్పూర్ గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదానం నిర్వహించారు



No comments:

Post a Comment