మహారాష్ట్రలోని అహ్మద్పూర్ లో వీరశైవ సమాజం ధర్మ ప్రచారకర్త శివైక్య శ్రీశ్రీశ్రీ పరమపూజ వసుంధర రత్న డాక్టర్ శివలింగ శివాచార్య మహారాజ్ అహ్మద్పూర్ లో గల భక్తి స్థల్లో వారి సంజీవన సమాధిపై భవ్య లింగస్థాపన కార్యక్రమమును ఈనెల 23 నుండి 25వ తేదీ వరకు నిర్వహించబడునని కావున ఈ కార్యక్రమంలో వీరశైవ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు అందులో భాగంగా శనివారం రోజున మహారాజు పాదుకల రథయాత్ర ద్వారా మహారాజు దివ్య ఆశీర్వచనం కోసం తెలంగాణలోని వీరశైవుల నివసించే ప్రాంతం అయినటువంటి సాలూర ఖాజాపూర్ హుంసా కొల్లూరు సుంకిని బోధన్ పట్టణానికి ఈ రథం విచ్చేయడం జరిగింది బోధనలోని చక్రేశ్వర శివ మందిరంలో స్వామివారికి మహారాజు వారి పాదుకల కు పూజలు మంగళహారతులు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూర్ణ కళాశాలతో మంగళ హారతులతో భజన కీర్తనలతో ఆ రథానికి స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో వీరశైవ జంగమ లింగాయత్ ప్రముఖులు మల్లికార్జున అప్ప బాబాయప్ప వెంకటేశ్వర దేశాయి శ్యామ్ రావు నర్సింగ్ అప్ప లక్ష్మణ్ పటేల్ పురాని అజయ్ శంకరప్ప ప్రభు అప్ప యాదవ రావు శివ షత్కార్ శివ పురాణే దిలీప్ తదితర వీరశైవ జంగమ లింగాయత్ భక్తులు పాల్గొన్నార


No comments:
Post a Comment