ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపేట నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లిలో అయోధ్య రాముడు ప్రసాద్ అని బజరంగ్దళ్ నాయకులు పంపిణీ చేశారు అయోధ్య నుంచి వచ్చిన ప్రసాదం ప్యాకెట్లను వారి ఇంటింటికి పంపిణీ చేశారు
బాల రాముడు దర్శనానికి లింగంపేట మండల కేంద్రానికి చెందిన రామభక్తులు అయోధ్యకు బయలుదేరి వెళ్లారు శ్రీరామ తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు లింగంపేటకు చెందిన ట్రస్ట్ సభ్యులు భక్తులు అయోధ్యకు వెళ్లారు మహారాజుల భగత్ బొల్లారం క్రాంతి కుమార్ రాజారామ్ కిరణ్ కుమార్ మంగలి నవీన్ కుమార్ రాజారాం నాగరాజు రంజిత్ తదితరులు అయోధ్య వెళ్లిన వారిలో ఉన్నారు
No comments:
Post a Comment